వీర్యకణాల లోపమా? ఇదిగో పరిష్కారం!

viryakanaala lopama? (25 Sep) ప్రస్తుత పరిస్థితుల్లో సంతానలేమి అనే సమస్య వైద్య రంగానికి ఓ సవాలుగా మారింది. ముఖ్యంగా లక్షలాది మంది భారతీయుల్ని సంతానలేమి ఎక్కువగా బాధిస్తోంది. ఈ సమస్య కారణంగా కాపురాలు కూలిపోతున్నాయి. సంతానలేమికి ప్రధాన కారణం వీర్యకణాల లోపం. ఆయుర్వేద చికిత్స ద్వారా వీర్యకణాల లోపాలను అధిగమించవచ్చంటున్నారు ప్రముఖ వైద్యులు డాక్టర్ హనుమంతరావు. సంతానం కలిగి ఉండటం మనిషి జీవితంలో అత్యంత తృప్తిని కలిగించే విషయం. కానీ ఈ రోజుల్లో ఎంతోమంది సంతానం లేక వేదన అనుభవిస్తున్నారు. ఇప్పుడది చాలా పెద్ద విషయంగా మారిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆరోగ్యం ప్రస్తావన: ఆయుర్వేద శాస్త్రంలో ఉప స్తంభాలు అనే ఒక ఆరోగ్య రహస్యం చెప్పారు మహర్షులు. అవి ఆహారం, నిద్ర, బ్రహ్మచర్యం. ఆరోగ్యకరమైన (సమతుల్య ఆహారం) ఆహారం, సరైన సమయంలో, తగిన ప్రదేశంలో ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవడం, బ్రహ్మచర్యం పాటించటం(ప్రాకృతిక నియమాలు) ఒక్కమాటలో చెప్పాలంటే దినచర్యలు లేదా రుతు చర్యలు కచ్చితంగా పాటించడం. ఈ మూడు సూత్రాలు పాటిస్తే మనిషి అత్యంత ఆరోగ్యంగా ఉంటాడని ఆ మహర్షులు సూత్రీకరించారు. అయితే, ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. అందువల్ల ఆరోగ్యం

Next Page

Next 3 News :

More Stories
comments powered by Disqus

More Categories